Subscribe

Advertisement

image-add

విదేశానికి స్వాగతం

స్వాగతం…సుస్వాగతం.. విదేశీయాన నిమిత్తం తరలి వచ్చిన స్నేహితులకి..బంధువులకి సన్నిహితులకి…సుస్వాగతం… ప్రాంతాలకతీతంగా అందరికి స్వాగతం పలుకుతూ…మీకు ప్రతిక్షణం ఆనంద భరితం అవ్వాలని ఆశిస్తూ … మీ ఆత్మీయుల విదేశీ ఆగమన మరియు విదేశీ పయనాన్ని పంచుకోండి ఈ వేదికగా… చిరస్మరణీయం చేసుకోండి ఆ ఉత్తమ క్షణాలని … ఆ ఉద్విగ్న క్షణాలన్నింటిని పదిలం చేసుకోండి అక్షరాల సాక్షిగా.

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]