Subscribe

Advertisement

image-add

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళ సినిమా!

April 30th, 2015 by
seshachala forest

ఓ సంచలన సంఘటన జరిగితే సినిమావాళ్లు ముందుగా మేలుకుని వెంటనే కథ రెడీ చేసేస్తూంటారు.

ఓ రకంగా చెప్పాలంటే ఆ న్యూస్ ని సాధ్యమైనంత త్వరలో వేడి తగ్గకముందే క్యాష్ చేసేసుకోవాలనుకుంటూంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

‘తూకు మారా పోకల్‌’ పేరుతో రూపొందనున్నఈ చిత్రానికి కాళిదాస్‌, ఆగస్టిన్‌ దర్శకత్వం వహించనున్నారు. ”ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అమానవీయ చర్యకు బలైన 20 మంది తమిళుల ఆవేదనను కళ్లకు కట్టేలా ఈ చిత్రం ఉంటుంద”ని దర్శకద్వయం తెలిపింది. ఎన్‌కౌంటర్‌ వెనుక దాగున్న అసలు నిజాలను చిత్రంలో చూపిస్తామన్నారు.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]