Subscribe

Advertisement

image-add

|| తల్లి మనోవేదన..|| శ్రీవిప్ర ||

January 19th, 2015 by
sreevipra poem

|| తల్లి మనోవేదన..|| శ్రీవిప్ర ||

నా నవమాసాల పంట నీవు

మా ప్రేమకి చిహ్నం నీవు

మా అనురాగానికి అర్ధం నువ్వు

మా కలలకి రూపం నువ్వు

మా ఊపిరికి ప్రానం నువ్వు

మా చెతిలొ పసి పాపాయి నువ్వు

మా చెక్కిలిపై చిరు నవ్వు నువ్వు

మా స్వప్నాల సాకారం నువ్వు

నా మా ఆసరా నువ్వు

నీ చదువు మా భాద్యత

నీ ఆరొగ్యం మా ఆరొగ్యం

నిన్ను కళ్ళల్లొ పెట్టుకున్నాం

పెంచాము సాకాము పెరిగి పెద్దవాడివి అయ్యావ్

నీ చదువును నీ ఉన్నతికి వినియోగించి

ఉపయోగించి పెంచిన నేను నాన్న గుర్తు రాలేదు

నీకు ఈనాడు మమల్ని ఎకాకుల్ని చేసి

ఒంటరిని చేసి ఎగిరిపొతున్నావ్ నీకు ఇది న్యాయమా

 

–శ్రీవిప్ర–

Share Button

Related Topics: , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]