Subscribe

Advertisement

image-add

తలరాతను నమ్ముతా–సమంత!

April 30th, 2015 by
samantha about chances

సమంత ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలు విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్ అంటూ నలుగురితోనూ యువళగీతాలు పాడేస్తున్నారు.

అలాంటి సమంత ఏమంటున్నారో చూద్దాం. ప్రముఖ హీరోలతో నటించడం గురించి అడుగుతున్నారు. ఒక హీరోయిన్ అన్ని సెంటర్‌లలోను రీచ్ అవ్వాలంటే ప్రముఖ హీరోల సరసన నటించడం చాలా ముఖ్యం. అదే విధంగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అయితే దర్శక నిర్మాతలు ఆ సమయంలో మంచి మార్కెట్ ఉన్న హీరోయిన్ కాల్‌షీట్స్ కోసం ఎదురు చూస్తారు. ఇకపోతే తమిళం, తెలుగు ఈ రెండు భాషల్లో దేనికి ప్రాముఖ్యత నిస్తారన్న ప్రశ్నకు నా వరకు రెండు భాషలకు ప్రాధాన్యతనిస్తాను.

నేనీ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్‌లతో కలిసి నటిస్తున్నాను. అజిత్ సరసన నటించే అవకాశం గురించి అడుగుతున్నారు. నేను తలరాతను నమ్ముతాను. వారి చిత్రాల్లో నటించేకపోయానని చింతించడం కంటే మళ్లీ అలాంటి అవకాశాల కోసం ఎదురుచూడడం ఉత్తమ లక్షణం అన్నది నా భావన.

Share Button

Related Topics: , , ,

This post currently has one comment.

Super

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]