Subscribe

Advertisement

image-add

నితిన్‌తో జోడీగా రకుల్!

April 30th, 2015 by
rakul to pair with nitin

చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ పంజాబీ సుకుమారి భారీ కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా అవకాశాల్ని సొంతం.

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న నాన్నకు…ప్రేమతో, శ్రీకాంత్ అడ్డాల నిర్ధేశకత్వంలో మహేష్‌బాబు నటించనున్న బ్రహ్మోత్సవం చిత్రాల్లో కూడా రకుల్ కథానాయికగా ఖరారైంది.

నితిన్ తాజా చిత్రంలో సైతం ఈ వయ్యారిని కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…మల్లిడి వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]