Subscribe

Advertisement

image-add

కెటిఆర్ అమెరికా యాత్ర!

April 30th, 2015 by
ktr tour gadwal

తెలంగాణ ఐటి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా వెళుతున్నారు. అమెరికా నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా ఆయన మే లో పదిహేను రోజుల పాటు పర్యటిస్తారు.

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్.పి కవిత అమెరికా యాత్ర చేపట్టగా ,ఇప్పుడు కెటిఆర్ వెళుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి యాత్రలు చేస్తుంటారు.

కాని ఆ తర్వాత కీలకంగా ఉన్న మంత్రి కెటిఆర్ ఈ యాత్ర చేపడుతున్నారు. ఈయనతో పాటు బహుశా పరిశ్రమల శాఖ మంత్రి కూడా పర్యటించవచ్చేమో తెలియదు. అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ ప్రముఖులను కూడా ఆయన ఈసందర్భంగా కలుసుకుంటారు.

Share Button

Related Topics: , , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]