Subscribe

Advertisement

image-add

హీరోని హడలెత్తించిన కార్తిక!

April 30th, 2015 by
karthika in shooting

డ్రైవింగ్‌ తెలియకుండానే కారు నడిపి తమందరినీ కార్తిక హడలెత్తించిందని నటుడు అరుణ్‌ విజయ్‌ తెలిపారు. రత్న శివా దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌, కార్తిక జంటగా నటించిన చిత్రం వా’. కార్తీక గుర్తుండే ఉండి ఉంటుంది.

ఇప్పుడు పూర్తిగా తమిళంలోనే చిత్రాలు చేస్తోంది.నటుడు అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ… షూటింగ్‌ మొదటి రోజు కార్తిక కారు నడిపేటట్లు, ఆ కారులో తను, సతీష్‌ ఉన్నట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు.

దర్శకుడు కార్తికి డైలాగులు వివరించి షూటింగ్‌కు సిద్ధమయ్యారని, డైలాగులన్నీ శ్రద్ధగా విన్న కార్తిక కూడా చిత్రీకరణకు సిద్ధమైందని తెలిపారు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న ఆమె బ్రేక్‌ ఎక్కడ ఉంది’ అంటూ అడిగిందని, దీంతో దిగ్భ్రాంతి చెందిన తాము డ్రైవింగ్‌ తెలియని తనతో ఆ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారంటూ అయోమయంలో పడ్డామని పేర్కొన్నారు.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]