Subscribe

Advertisement

image-add

నేపాల్ బాధితులకు రామ్ చరణ్ సాయం!

April 30th, 2015 by
ram charan help to nepal

నేపాల్ భూకంప బాధితులకు మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్ తనవంతు సాయం ప్రకటించారు. భూకంప బాధితులకు అపోలో ఆస్పత్రి నుంచి మందులు పంపుతామని, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి అవసరమైన హెల్ప్ అందిస్తామని ఆయన తెలిపారు.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోస్, దగ్గు మందులు తదితర మందులను నేపాల్‌కు రామ్ చరణ్ పంపనున్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్పందించే నిజమైన హీరో రామ్ చరణ్.

రామ్ చరణ్‌ని మిగతా హీరోలు సైతం ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. విశాఖను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్‌ బాధితులకు సైతం చిత్ర పరిశ్రమ నుంచి మొట్ట మొదటగా రామ్ చరణ్ చేయూతనిచ్చారు.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]