Subscribe

Advertisement

image-add

|| తల్లి మనోవేదన..|| శ్రీవిప్ర ||

January 19, 2015 sreevipra poem

|| తల్లి మనోవేదన..|| శ్రీవిప్ర || నా నవమాసాల పంట నీవు మా ప్రేమకి చిహ్నం నీవు మా అనురాగానికి అర్ధం నువ్వు మా కలలకి రూపం నువ్వు మా ఊపిరికి ప్రానం నువ్వు మా చెతిలొ పసి పాపాయి నువ్వు మా చెక్కిలిపై చిరు నవ్వు నువ్వు మా స్వప్నాల సాకారం నువ్వు నా మా ఆసరా నువ్వు నీ చదువు మా భాద్యత నీ ఆరొగ్యం మా ఆరొగ్యం నిన్ను కళ్ళల్లొ పెట్టుకున్నాం పెంచాము సాకాము పెరిగి […]

ఏది నిజం? ||రవి కటకం||

December 18, 2014 ravi

ఈ సమాజం ఎలా ఉద్బవిoచిందో ఇప్పటికి ,ఎప్పటికి అంతు చిక్కని ప్రశ్న. ఐనా కానీ ఇ సమాజంలో ఎన్నో మార్పులు, ఎన్నో వింత , వింత పోకడలు సంబవించాయి ,సంబవిస్తూనే వున్నాయి .చాలా మార్పూల్లొ ఎన్నో వాటికీ సమాధానాలు కనుగొన్నారు. కాని ఒక్క దేవుడి విషయం లో మాత్రమే ఇప్పటికి రొండు బిన్న అభిప్రియాలు కలిగి వున్నవారు ఉన్నారు . దేవుడు వున్నాడు అని నమ్మే వారు ఎన్నో గ్రంధాలను , పురాణాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు దేవుడు […]

తెలుసుకొనవె చెల్లీ…||పద్మా శ్రీరామ్||

December 16, 2014 padmasreeram poem

పాత చింతకాయ పచ్చడంటూ చీరలు వలదన్నావు చుడీదారు బాగన్నావు. పోనీలే కంఫర్టేమో అనుకొన్నాను. ఉక్కబోతన్నావు స్లీవులు వద్దన్నావు తెలివొస్తుంది మున్ముందని ఊరుకున్నాను. పెద్ద బట్టలేలని మిడ్డీల మోజుగన్నావు మోకాళ్ళు పగిలితే తెలుస్తుందనుకొన్నాను బోయ్ ఫ్రెండ్సన్నావు బాల్ డ్యాన్సన్నావ్ సినిమాలన్నావు షికారులన్నావు రాతిరేళ రచ్చెందుకనుకున్నాను పబ్బులన్నావు క్లబ్బులన్నావు కాటుకెందుకన్నావు గాజులేలన్నావు ఆటపాటల వయసున హద్దులేలన్నావు అన్నింటికీ చిన్నతనంలే అనుకొని మిన్నకున్నాను కాని………….ఇప్పుడు…….ఇప్పుడు పెళ్ళయ్యింది కదా!!! బొట్టు బోరంటున్నావు తాళి బరువంటున్నావు ఇది సమంజసమా తల్లీ?? నీ కంటి కాటుక […]

ఏయ్…నేనే….నీ ఒంటరిని…..||పద్మా శ్రీరామ్||

December 15, 2014 feeling-alone

ఏయ్…నేనే….నీ ఒంటరిని…..||పద్మా శ్రీరామ్|| మెత్తని పచ్చిక తిన్నెలు.. చుట్టూ పచ్చని గిరికన్నెలు సంధ్యా సమీరాలు మోసుకొస్తూ.. ప్రకృతి పరిణయ వన్నెలు… వీటన్నిటి మధ్య నీ కన్నుల కొలనుల్లో ఈదులాడే నన్ను చదువుకోవాలని ఆరాటంగా నీకేసే చూస్తూ నేను.. నా చేయి పట్టుకుని ఏకదీక్షతో పదే పదే నా గాజులు లెక్కపెడుతూ అలౌకిక తాదాత్మ్యంలో నాకందని నీ చూపు హ్మ్….నీ సన్నిధిలో సైతం …..నే ఒంటరినే చుట్టు ముట్టిన చీకటి తెరలు…మధ్యలో ఏదో మెలకువ కిటికీలోంచి నవ్వుతున్న పలుచని […]

The Passionate Shepherd to His Love

December 3, 2014 Dried Rose and Book

Come live with me and be my love, And we will all the pleasures prove That valleys, groves, hills, and fields, Woods or steepy mountain yields. And we will sit upon the rocks, Seeing the shepherds feed their flocks, By shallow rivers to whose falls Melodious birds sing madrigals.

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]