Subscribe

Advertisement

image-add

తలరాతను నమ్ముతా–సమంత!

April 30, 2015 samantha about chances

సమంత ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలు విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్ అంటూ నలుగురితోనూ యువళగీతాలు పాడేస్తున్నారు. అలాంటి సమంత ఏమంటున్నారో చూద్దాం. ప్రముఖ హీరోలతో నటించడం గురించి అడుగుతున్నారు. ఒక హీరోయిన్ అన్ని సెంటర్‌లలోను రీచ్ అవ్వాలంటే ప్రముఖ హీరోల సరసన నటించడం చాలా ముఖ్యం. అదే విధంగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అయితే దర్శక నిర్మాతలు ఆ సమయంలో మంచి మార్కెట్ ఉన్న హీరోయిన్ కాల్‌షీట్స్ కోసం ఎదురు చూస్తారు. ఇకపోతే తమిళం, […]

హీరోని హడలెత్తించిన కార్తిక!

April 30, 2015 karthika in shooting

డ్రైవింగ్‌ తెలియకుండానే కారు నడిపి తమందరినీ కార్తిక హడలెత్తించిందని నటుడు అరుణ్‌ విజయ్‌ తెలిపారు. రత్న శివా దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌, కార్తిక జంటగా నటించిన చిత్రం వా’. కార్తీక గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా తమిళంలోనే చిత్రాలు చేస్తోంది.నటుడు అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ… షూటింగ్‌ మొదటి రోజు కార్తిక కారు నడిపేటట్లు, ఆ కారులో తను, సతీష్‌ ఉన్నట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు. దర్శకుడు కార్తికి డైలాగులు వివరించి షూటింగ్‌కు సిద్ధమయ్యారని, డైలాగులన్నీ […]

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళ సినిమా!

April 30, 2015 seshachala forest

ఓ సంచలన సంఘటన జరిగితే సినిమావాళ్లు ముందుగా మేలుకుని వెంటనే కథ రెడీ చేసేస్తూంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ న్యూస్ ని సాధ్యమైనంత త్వరలో వేడి తగ్గకముందే క్యాష్ చేసేసుకోవాలనుకుంటూంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘తూకు మారా పోకల్‌’ పేరుతో రూపొందనున్నఈ చిత్రానికి కాళిదాస్‌, ఆగస్టిన్‌ దర్శకత్వం వహించనున్నారు. ”ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అమానవీయ చర్యకు బలైన 20 మంది తమిళుల […]

నేపాల్ బాధితులకు రామ్ చరణ్ సాయం!

April 30, 2015 ram charan help to nepal

నేపాల్ భూకంప బాధితులకు మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్ తనవంతు సాయం ప్రకటించారు. భూకంప బాధితులకు అపోలో ఆస్పత్రి నుంచి మందులు పంపుతామని, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి అవసరమైన హెల్ప్ అందిస్తామని ఆయన తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోస్, దగ్గు మందులు తదితర మందులను నేపాల్‌కు రామ్ చరణ్ పంపనున్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్పందించే నిజమైన హీరో రామ్ చరణ్. రామ్ చరణ్‌ని మిగతా హీరోలు సైతం ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. […]

నితిన్‌తో జోడీగా రకుల్!

April 30, 2015 rakul to pair with nitin

చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ పంజాబీ సుకుమారి భారీ కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా అవకాశాల్ని సొంతం. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న నాన్నకు…ప్రేమతో, శ్రీకాంత్ అడ్డాల నిర్ధేశకత్వంలో మహేష్‌బాబు నటించనున్న బ్రహ్మోత్సవం చిత్రాల్లో కూడా రకుల్ కథానాయికగా ఖరారైంది. నితిన్ తాజా చిత్రంలో సైతం ఈ వయ్యారిని కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…మల్లిడి వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ […]

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]telengana.com