Subscribe

Advertisement

image-add

కోలుకుంటున్న నేపాల్!

April 30, 2015 telugu people from nepal

పెను భూకంపం మిగిల్చిన విషాదం తర్వాత నేపాల్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు క్రమంగా షాక్‌ నుంచి తేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఖాట్మండ్‌లో కొన్ని చోట్ల దుకాణాలు తెరిచారు. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. విద్యుత్‌ను పునరుద్ధరించారు. టెలిఫోన్లు పనిచేస్తున్నాయి. అయితే కనీస అవసరాలైన నీళ్లు, పాలు, ఆహారం మార్కెట్లలో దొరకడం లేదు. ఈ నెల 25న భారీ భూకంపం తర్వాత దాదాపు 600 అతి తక్కువ తీవ్రత గల వరుస ప్రకంపనలు ఏర్పడ్డాయి. మంగళవారం […]

రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మె!

April 30, 2015 strike of road safety bill

కేంద్రం రూపొందించిన రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. కేంద్రం ప్రవేశపెట్టబోతున్న రోడ్డు రవాణా భద్రతా బిల్లును అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సజావుగా ఉన్న రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బిల్లును మార్చి ఆమోదానికి పెట్టడంపై లారీ ఓనర్లు, డ్రైవర్లు, వాహనదారులందరూ మండిపడుతున్నారు. బిల్లును వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్‌ యూనియన్లు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో..అర్థరాత్రి నుంచే […]

పెళ్లి లారీ బోల్తా, నలుగురు మృతి!

April 30, 2015 lorry accident

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొత్తపల్లి వద్ద పెళ్లి బృందంతో ఒక లారీ వెళుతూ ఉన్నది. ఆ సమయంలో అకస్మాత్తుగా లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో లారీ కింద పడి శరీరాలు నుజ్జునుజ్జై నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో […]

భర్త అత్యాచారం చేస్తే నేరం కాదని కేంద్రం స్పష్టం..!

April 30, 2015 marital rape is not a crime

వివాహ సాంప్రదాయ కట్టుబాట్లను పాటించే భారత దేశంలో తాళికట్టి పెళ్లి చేసుకున్న భర్త, తన భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా అనుభవిస్తే అది నేరం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. వైవాహిక సంబంధంలో ఉన్న ఇద్దరి మధ్య జరిగే బలవంతపు కలయికను అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. భర్త బలవంతంగా అనుభవిస్తే, అది అత్యాచారం (రేప్) కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్‌‌లో ఉందని గుర్తు చేస్తూ, దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? అని […]

పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం!

April 30, 2015 fire accident in china

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న ఒక కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ సుభాష్‌నగర్, గంపలబస్తీలో లోకేష్ సాల్వెంట్స్ గోదాంలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాం ప్రక్కనున్న మరో మూడు పరిశ్రమలకు మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలతో నల్లటి పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదంటే కెమికల్ రసాయనాలను తరలించలే […]

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]