Subscribe

Advertisement

image-add

తెలంగాణలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు…

December 16, 2014 Lalu Groups

లూలూ గ్రూప్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతోంది. ఆ సంస్థ వచ్చేడాది రాష్ట్రంలో తెలంగాణలో 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ దుబాయ్‌లో ఐటీ శాఖ మంత్రి తారక రామారావుకు స్పష్టం చేశారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలను ప్రభుత్వం ముందు ఉంచేందుకు జనవరి మొదట్లో హైదరాబాద్‌కు తమ ప్రతినిధి బృందం వస్తుందని యూసుఫ్ అలీ తెలిపారు. కాగా, లూలూ గ్రూప్ దుబాయ్‌లో […]

అమెరికా పార్లమెంటులో మనోళ్లు!

December 15, 2014 Niraj

ఇటివల అమెరికా జరిగిన పార్లమెంటు ఉభయ సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పలువురు భారతీయ అమెరికన్లు గెలుపొందారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. హేలీకి 57.8 శాతం ఓట్లు రాగా, ఆమె సమీప అభ్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి విన్సెంట్ షెహీన్‌కు 40 శాతం కన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. సౌత్ కరోలినాకు మొట్టమొదటి మహిళా గవర్నర్ హేలీనే. తాజా విజయంతో రిపబ్లికన్ పార్టీలో జాతీయస్థాయిలో ఆమె పరపతి మరింత పెరిగింది. […]

అమెరికాలో తెలుగు వెన్నెల

December 15, 2014 telugu-venela

తెలుగు సాహిత్య సేవలో భాగంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” కార్యక్రమం గత ఆదివారం డల్లాస్‌లోని పారడైస్ రెస్టారెంటులో సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముకులు అదిక సంఖ్యలో డాల్లస్ తెలుగు ప్రవాసులు హాజరై తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు. తొలుత ప్రక్యత గాయని సంధ్య పాడిన “మాతెలుగు తల్లి” తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత జువ్వాడి రమణ పోతన భాగవతం […]

టిఆర్ఎస్ ఎన్నారై సెల్ నూతన కమిటీ అధ్యక్షుడిగా అనిల్ కూర్మాచలం

December 15, 2014 03-nri-trs-687

నూతన కార్యవర్గం వివరాలు: ఎన్నారై అధ్యక్షుడిగా అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ షానబోయిన, సునీల్ రెడ్డి మంద, జనరల్ సెక్రటరీగా అశోక్ దూసరి, సెక్రటరీగా నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా హరి నవాపేట్, శివాజీ షిండే, యుకె అండ్ ఈయు ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇంఛార్జ్‌గా రత్నాకర్ కడుదుల, అధికార ప్రతినిధిగా శ్రీకాంత్ జెల్ల, కోశాధికారిగా సంజయ్ సెరు, వెల్ఫేర్ ఇంఛార్జ్‌గా వినయ్ కుమార్, మెంబర్ షిప్ ఇంఛార్జ్‌గా సతీష్ […]

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]